home

Friday, September 1, 2023

అమ్మాయికి, అబ్బాయికి Marriage అవ్వడం లేదా ఐతే ఈ Remedies చెయ్యండి తప్పక పెళ్లి అవుతుంది |




జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి సంఖ్యా శాస్త్రం ఏమి చెబుతుంది చూదమా

 

ఈ రోజు పుట్టిన దినం జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంఖ్యా శాస్త్రం ఏమి చేపుతుంది . మరల వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుంది దాని గురుంచి తెసుకుందాం.


పవన్ కళ్యాణ్ పుట్టింది 2 సెప్టెంబర్ (1978 / 1971), జన్మ సంఖ్యా 2, MOON సంఖ్య, 2 ఐన MOON మరియు 7 కేతు ఒకే ఫ్యామిలీ కి సంబందిచింది, డెస్టినీ నెంబర్ 2,9 వస్తుంది ఎందుకంటె పుట్టిన సంవత్సరం 78 లేక 71 ఆ అనేది సరిగా లేని కారణంగా మనం రెండు చూడవలసి ఉంటుంది.
ఇతడి రాశి కన్య రాశి అవుతుంది కనుక 5 నెంబర్ MERCURY యోక్క లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటై , కాబట్టి ఇతడు రెండు ఫీల్డ్ లలో రావటం అన్నది జరిగింది. సినిమా ఇండస్ట్రీ మరియు రాజకీయంలో ఉండటం వెళ్లాకే సాద్యం అనిచెప్ప వచ్చు,

MOON లాగా లవ్ అండ్ కేరింగ్, సాఫ్ట్ నేచర్, డెస్టినీ నెంబర్ 9 తిసుకున్నాటు ఐతే ఉర్క్రోశం, ఆవేశం, తను చెప్పవలసిది కచితంగా చేపటం, చెయ్యడం ఇతడి యోక్క లక్షణం అవుతుంది అని చెప్పవచ్చు, అదేవిధం మెర్క్యూరీ వాలి ఆలోచన శక్తి కూడా చాల ఎక్కువగా ఉంటుంది, తను స్పందిచడం అనేది కూడా అంటే వేగం గా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ నామ సంఖ్యా 34/7 కేతు సంఖ్యా అవుతుంది, కాబట్టి వీరికి డైర్రేక్షన్ చాల కష్టంగా ఉంటుంది, వీరు ఎటు ప్రయాణం చెయ్యాలో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవటం లో కష్టం అవుతుంది. త్వరగా నిర్ణయం తీసుకోవటం కో కష్టం ఆవుతుంది.

JANASENA PARTY (14-09-2014) 5/3 లో స్తాపించడం జరిగింది, JANASENA PARTY నామ సంఖ్యా కూడా 2, MOON మీదికి రావటం పార్టీ అంతగా స్టెబిలిటీ లేకపోవటం జరుగుతుంది, జనసేన పార్టీ రంగులు కూడా ఎరుపు, తెలుపు రంగుల సమేలనం కాస్త ఎక్కువ ఇబందిని కలిగిస్తుంది చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్ లో మాత్రం జనసేన పార్టీ ఖాతా తెరువబోతున్నారు అన్నది మాత్రం నిజాం, పవన్ కళ్యాణ్ లోకసభలో అడుగు పెటడం అన్నది జరుగుతుంది. తనతోపాటు 9 నుండి 14 వరుకు సీట్స్ రావడం ఖాయం అని సంఖ్యా శాస్తం చెపుతుంది.

చంద్రబాబు నాయుడు గారితో కలవడం అన్నది కలిసి వచ్చే విషయం అవుతుంది, చంద్ర బాబునాయుడు కూడా 2 ఇన MOON సంఖ్యా కావడం విశేషం, CHANDRABABU NAIDU GARU కూడా తన యోక్క లక్కీ ఇయర్ లో ఉండటం చాలాబాగా కలిసివస్తుంది ఇరు పార్టీలకి అని సంఖ్యా శాస్త్రం చెపుతుంది
2023 (2+౦+2+3 = 7/కేతు సంఖ్యా )

నెక్స్ట్ ఇయర్ 2024 (2+౦+2 +4 =8 శని సంఖ్యా ) గుడ్, బాడ్ లేక అగ్లీ కాబట్టి ఖర్మ ను తెలియజస్తుంది. వచ్చే సంవత్సరం చాల చిత్ర విచిత్రలు జరుగ బోతున్నై రాజకీయాలలో.
పవన్ కళ్యాణ్ పచ్చ ధారణ చెయ్యం చాల బాగా కలిసి వచ్చే విషయం గా సంఖ్యా శాస్త్రం చెపుతుంది.

Friday, June 9, 2023

నందమురి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు :

 నందమురి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు :


Rassuul N Khan


సంఖ్యాశాస్త్రం ఏమి చెపుతుంది చూద్దాం నందమూరి బాలకృష్ణ గురుంచి తెలుసుకుదం.
"నంబర్ 1 అయినందున, నందమూరి బాలకృష్ణ శక్తివంతమైన గ్రహం - సూర్యునిచే పాలించబడినందున అతను ఏమి చేసినా 'ఏస్'గా ఉండాలని కోరుకుంటాడు. బుధుడు ప్రభావం అతన్ని ప్రేమగా మరియు ఆలోచనలో చురుకుగా చేస్తుంది, అయితే విధి సంఖ్యా కూడా బుధుడు కావడం ద్వార ఆలోచన శక్తి రెట్టింపు చేస్తుంది.

నందమూరి బాలకృష్ణ నామ సంఖ్యా కూడా 55 (5+5 =1 ఐన సూర్య సంఖ్య రావడం )

సూర్యుడు, అది లేకుండా, ఉనికి లేదు. ఇతడు దృఢమైవాడు , దూకుడు మరియు పూర్తిగా వెళ్ళే వ్యక్తి. ఇతడి జీవితంలో ఏమి కోరుకుంటడో ఇతను ఆదే నిశ్చయించుకుంటాడు, అలా చేయకుండా ఏదీ ఆతడిని ఆపలేదు. కొన్ని సమయాల్లో ఆతడి విధానం కొంచెం బలవంతంగా ఉంటుంది, కానీ అవసరమైనప్పుడు దానిని ఎలా తగ్గించాలో ఆతడికి తెలుసు. ఆతడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి, ఇతదు తన ప్రసంగంతో ప్రజలను మంత్రముగ్ధులను చేయగలడు" .

1987 సం// తను బాల నటుడుగ సిని లోకంలో ప్రవేశిచడం జరిగింది అదికూడా తన లక్కీ పీరియడ్ లో,

నందమూరి బాలకృష్ణ గారికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాలు Muddula Mavayya, Nari Nari Naduma Murari, Lorry Driver, Dharmakshetram, Rowdy Inspector, Bangaru Bullodu, Bhairava Dweepam, Narasimha Naidu, Lakshmi Narasimha, Legend, Lion, Akhanda,

63 వ సంవత్సరంలోకి అడుగు పెట్ట బోతున్న నందమూరి బాలకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు,

ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి ఈ 2023 జూన్ నుండి 2024 జూన్ వరకు కాస్త జాగ్రత్త వహించ వలసిందిగా నా యోక్క విన్నపం , ఇక్కడ రోడ్ ఆక్సిడెంట్ అనేది కనిపిస్తుంది , కావున దీనిని అంత ఈజీగా తీసుకోవద్దు అని సంఖ్యా శాస్త్రం సూచిస్తుంది,

Monday, March 27, 2023

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాంచరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు

 

రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాంచరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు

RASSUUL N KHAN, Astro-Numerologist

 

రాంచరణ్ జన్మదిన సంఖ్యా 27 (మార్స్ , మంగళ్, చాల స్ట్రాంగ్ ) విధి సంఖ్యా 8 శని పలితుడు , కాబట్టి తండ్రి వాలే చాల దేసిప్లిన్ పర్సన్ , రాశి వచ్చి మేష రాశి మరల కుజుడు కాబట్టి 2 సార్లు కుజుని యోక్క ప్రభావం ఎక్కువగా ఉంటుది తన మీద , రాంచరణ్ యోక్క నామ సంఖ్యా కూడా 6 ఐన శుక్రుడు మీద రావడం చాల సంతోసించ దగ్గ విషయం అని కూడా చెప్పా వచ్చు.

 

రాంచరణ్ యోక్క మొదటి సినిమా 2007 (మొత్తం కూడగా మరల 9 ఐన కుజుడు వస్తుంది ) సినిమా పేరు కూడా రెడిమడే నేమ్ chirutha (నామ సంఖ్యా మరల 27 వస్తుంది ) ఇది బాక్స్ ఆఫీస్ హిట్ ఇవ్వడం జరిగింది అని చెప్పా వచ్చు ,

రాంచరణ్ యోక్క కెరీర్ కి నంది పలికిన సినిమా మగధీర అని చెప్పా వచ్చు తన యోక్క లక్కీ పీరియడ్ లో ఈ సినిమా రిలీజ్ కావడం మంచి హిట్ కొట్టడం జరిగింది అని చెప్పా వచ్చు , సినిమా పరం గా మంచి డబ్బులు వాసులు చెయ్యడం కూడా జరిగింది 45కోట్లు పెట్టు బడి పెడితే 150 కోట్లు వాసులు చెయ్యడం చిన్న విషయం కాదు అని చెప్పా వచ్చు .

ఇలా చూసుకుంటే మొన్నటి RRR సినిమా తో ఆస్కార్ అవార్డు అందుకోవటం వరకు , మనం చూడవచ్చు , నామ సంఖ్యా రెడిమడే గా ఉండటం చాల బాగా కలిసి వచ్చింది అనికూడా చెప్పా వచ్చు , అదే విధం గా తన యోక్క కష్టం , శ్రమ అనికూడా చెప్పా వచ్చు,

 

#ramcharan #rrr #oscar #24 #RassuulNKhan #astronumerologistRassuulNKhan #Kurnool #AndhraPradsh #telangana #Chiranjeevi #Upasana #