ఈ రోజు పుట్టిన దినం జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంఖ్యా శాస్త్రం ఏమి చేపుతుంది . మరల వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుంది దాని గురుంచి తెసుకుందాం.
పవన్ కళ్యాణ్ పుట్టింది 2 సెప్టెంబర్ (1978 / 1971), జన్మ సంఖ్యా 2, MOON సంఖ్య, 2 ఐన MOON మరియు 7 కేతు ఒకే ఫ్యామిలీ కి సంబందిచింది, డెస్టినీ నెంబర్ 2,9 వస్తుంది ఎందుకంటె పుట్టిన సంవత్సరం 78 లేక 71 ఆ అనేది సరిగా లేని కారణంగా మనం రెండు చూడవలసి ఉంటుంది.
ఇతడి రాశి కన్య రాశి అవుతుంది కనుక 5 నెంబర్ MERCURY యోక్క లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటై , కాబట్టి ఇతడు రెండు ఫీల్డ్ లలో రావటం అన్నది జరిగింది. సినిమా ఇండస్ట్రీ మరియు రాజకీయంలో ఉండటం వెళ్లాకే సాద్యం అనిచెప్ప వచ్చు,
MOON లాగా లవ్ అండ్ కేరింగ్, సాఫ్ట్ నేచర్, డెస్టినీ నెంబర్ 9 తిసుకున్నాటు ఐతే ఉర్క్రోశం, ఆవేశం, తను చెప్పవలసిది కచితంగా చేపటం, చెయ్యడం ఇతడి యోక్క లక్షణం అవుతుంది అని చెప్పవచ్చు, అదేవిధం మెర్క్యూరీ వాలి ఆలోచన శక్తి కూడా చాల ఎక్కువగా ఉంటుంది, తను స్పందిచడం అనేది కూడా అంటే వేగం గా ఉంటుంది.
పవన్ కళ్యాణ్ నామ సంఖ్యా 34/7 కేతు సంఖ్యా అవుతుంది, కాబట్టి వీరికి డైర్రేక్షన్ చాల కష్టంగా ఉంటుంది, వీరు ఎటు ప్రయాణం చెయ్యాలో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవటం లో కష్టం అవుతుంది. త్వరగా నిర్ణయం తీసుకోవటం కో కష్టం ఆవుతుంది.
JANASENA PARTY (14-09-2014) 5/3 లో స్తాపించడం జరిగింది, JANASENA PARTY నామ సంఖ్యా కూడా 2, MOON మీదికి రావటం పార్టీ అంతగా స్టెబిలిటీ లేకపోవటం జరుగుతుంది, జనసేన పార్టీ రంగులు కూడా ఎరుపు, తెలుపు రంగుల సమేలనం కాస్త ఎక్కువ ఇబందిని కలిగిస్తుంది చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్ లో మాత్రం జనసేన పార్టీ ఖాతా తెరువబోతున్నారు అన్నది మాత్రం నిజాం, పవన్ కళ్యాణ్ లోకసభలో అడుగు పెటడం అన్నది జరుగుతుంది. తనతోపాటు 9 నుండి 14 వరుకు సీట్స్ రావడం ఖాయం అని సంఖ్యా శాస్తం చెపుతుంది.
చంద్రబాబు నాయుడు గారితో కలవడం అన్నది కలిసి వచ్చే విషయం అవుతుంది, చంద్ర బాబునాయుడు కూడా 2 ఇన MOON సంఖ్యా కావడం విశేషం, CHANDRABABU NAIDU GARU కూడా తన యోక్క లక్కీ ఇయర్ లో ఉండటం చాలాబాగా కలిసివస్తుంది ఇరు పార్టీలకి అని సంఖ్యా శాస్త్రం చెపుతుంది
2023 (2+౦+2+3 = 7/కేతు సంఖ్యా )
నెక్స్ట్ ఇయర్ 2024 (2+౦+2 +4 =8 శని సంఖ్యా ) గుడ్, బాడ్ లేక అగ్లీ కాబట్టి ఖర్మ ను తెలియజస్తుంది. వచ్చే సంవత్సరం చాల చిత్ర విచిత్రలు జరుగ బోతున్నై రాజకీయాలలో.
పవన్ కళ్యాణ్ పచ్చ ధారణ చెయ్యం చాల బాగా కలిసి వచ్చే విషయం గా సంఖ్యా శాస్త్రం చెపుతుంది.
No comments:
Post a Comment