home

Sunday, January 22, 2023

NARA LOKESH Birthday Prediction || Astro -Numerologist RASSUUL N KHAN ||...




                

BIRTHDAY PREDICTION FOR NARA LOKESH

BIRTHDAY PREDICTION FOR NARA LOKESH

Astro-Numerologist Rassuul N Khan

Astro-Numerologist Rassuul N Khan

Astro-Numerologist Rassuul N Khan


లోకేష్ నారా 23-జనవరి -1983 లో జన్మించారు, ఇది అతనికి సంఖ్యా శాస్త్రంలో సంఖ్యా 5(బుదుడు ) వ్యక్తిగా చేసింది.కుంబం జన్మరాశి కావడం వల్ల (శని ) గ్రహం , అదేవిధంగా విధి సంఖ్యా 9 (కుజుడు) అవటం వల్ల ఈ 3 గ్రహాల ప్రభావం తో పాటు తన నామ సంఖ్యా (NARA LOKESH ) 34 ఐన 7 (కేతు ) యోక్క ప్రభావం కూడా చాల ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచు.
నారా లోకేష్ యోక్క నామ సంఖ్యా 7 (కేతు) గ్రహం మీద రావడం. ప్రముఖులు ఐన అమితాబ్ బచ్చన్ , యువరాజ్ సింగ్ , హ్రితిక్ రోషన్ , శరద్ పవర్ , ప్రముఖులు ఉండటం మనం చూడ వచ్చు. కానీ నారా లోకేష్ గారి విషయంలో ఈ నామ సంఖ్యా రావటం వల్ల రాజకీయాలలో కాస్త ఇబంది కలిగిస్తున్నపటికి, తను పుట్టికి సంఖ్యా 5 (బుదుడు ) , తన విది సంఖ్యా ఐన 9 (కుజుడు ) ఉండటం మూలన తను ప్రజలలో తన యోక్క పరతేక్కమైన ముద్ర వేస్తున్నారు . దిని ద్వార తను ప్రజాఆదరణ పొందం జరుగుతుంది.
లోకేష్ చాల శాంతి స్వభావం వ్యక్తి అని చెప్పా వచ్చు. ఎవరిని అంత తొందరగా కష్టపెట్టడం జరగదు, కొన్ని సమయాలలో 5వ సంఖ్యా ఐన బుదుడు మరియు 9 సంఖ్యా ఐన కుజుడు ఉండటం ద్వార స్పందిచడం జరుగుతుంది. బుదుడు వాలే చురుకుదనం, కుజుడు వాలే పౌరాశం కూడా ఉంటుంది.
లోకేష్ 2-ఏప్రిల్-2017ఐన విధి సంఖ్యా 7లో ఉన్న సమయం , తన అదృష్ట సంవత్సరంలో MLC అవ్వడం , 2డు నెలలలో కాబినెట్ మినిస్టర్ అవ్వటం జరిగింది. IT,PANCHAYATH RAJ, AND RURAL DEVELOPMENT లో బాద్యతలు తీసుకోవడం దానిని బద్యతతగా నిర్వర్తించడం జరిగింది అని చెప్పా వచ్చు.
2007 లో నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకోవడం అది తన యోక్క లక్కీ పీరియడ్ లో జరిగింది అనిచెప్ప వచ్చు.
2019 ఎలక్షన్ లో తను అన్ లక్కీ పీరియడ్ లో ఉండటం ద్వార మంగళగిరి లో కేవలం 5337 (9) ఓట్ల తేడ తో ఓడిపోవడం జరిగింది. ఓట్ల సంఖ్యా 1,03,127(5),

నారా లోకేష్ మల్లి ఎప్పుడు అన్ లక్కీ పీరియడ్ లో ఎంటర్ కాబోతున్నాడు కావున ఈ 3డు నేలలు అనగా
( JANUARY, FEBUARY AND MARCH ) నేలలు చాల కీలకం అని చెప్పవచు. ఇతను చాల జాగ్రత్తగా ఉండటం మంచిది, హెల్త్ విషయంలో (కడుపుకు సంబందిచి సమస్య) , పొత్తికడుపు నుండి అరిపాదాల వరకు సమశ్యలు తలఎత్తవచ్చు, అదే విధంగా తన యోక్క ప్రత్యర్దుల నుండి కూడా చాల సమష్యలు కలుగవచ్చు కావున ఇ ౩డూ నేలలు చాల కీలకం అని సంఖ్యా శాస్తం చెప్పుతుంది.

20 23 మొత్తం కలుపగా (7) కేతు సంఖ్యా వస్తుంది. నారా లోకేష్ నామసంఖ్య 7 కలిగిన వ్యక్తి కావున ఇ సంవత్సరం ప్రజాదారణ ఉంటుంది అని చెప్పా వచ్చు. నామ సంఖ్యా 7 నారాలోకేష్ గారికి రాజకీయంగా కలసి రాదు, కావున నారా లోకేష్ అన్న పేరు కన్నా కేవలం లోకేష్ (NARA LOKEESSH ) ఇలా గనుక ఉంటె చాల బాగా కలిసి వస్తుంది, రాజకీయాలలో చాల బాగా రాణించగలరు, నారా లోకేష్ గారు ఇ నామ సంఖ్యా ను వడక పోయిన తమ కార్యకర్తలు దీనిని పదే పదే ఉపయోగించిన ఫలితం ఉంటుంది.
2024 మొత్తం సంఖ్యా (
😎
శని సంఖ్యా ఆవుతుంది, గుడ్ , బ్యాడ్ మరియు అగ్లీ పీరియడ్, శని చాలా కఠినంగా, క్రమశిక్షణ మరియు న్యాయపరంగా ఉంటాడు. మీరు క్రమశిక్షణతో ఉండి, ఎవరినైనా మోసం చేయకుంటే, శని మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ NARA LOKEESH పీరియడ్ చాల బాగా ఉంటుంది కనుక తను తప్పకుండ ఎలక్షన్ లో విజయం సాదించడం జరుగుతుంది అని సంఖ్యా శాస్త్రం చెపుతుంది అని గమనిచ్చాగలరు.

నేను (రసూల్ యాన్ ఖాన్ , అస్ట్రో- న్యూమా రాలజిస్ట్) 20 14 ఎలక్షన్ లో ఏ పార్టీ గెలుపు పొందుతుందో చెప్పడం జరిగింది , అదే విధంగా 20 19 లో కూడా నేను చేపన పార్టీ విన్ కావడం జరిగింది. ఎప్పుడు ముచ్చట గా ౩వ సారి (హట్రిక్ ) ఛాన్స్ (Election Predicton coming Soon......Watch all my prediction on my Facebook & Youtube Channal)