home

Showing posts with label నందమురి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు :. Show all posts
Showing posts with label నందమురి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు :. Show all posts

Friday, June 9, 2023

నందమురి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు :

 నందమురి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు :


Rassuul N Khan


సంఖ్యాశాస్త్రం ఏమి చెపుతుంది చూద్దాం నందమూరి బాలకృష్ణ గురుంచి తెలుసుకుదం.
"నంబర్ 1 అయినందున, నందమూరి బాలకృష్ణ శక్తివంతమైన గ్రహం - సూర్యునిచే పాలించబడినందున అతను ఏమి చేసినా 'ఏస్'గా ఉండాలని కోరుకుంటాడు. బుధుడు ప్రభావం అతన్ని ప్రేమగా మరియు ఆలోచనలో చురుకుగా చేస్తుంది, అయితే విధి సంఖ్యా కూడా బుధుడు కావడం ద్వార ఆలోచన శక్తి రెట్టింపు చేస్తుంది.

నందమూరి బాలకృష్ణ నామ సంఖ్యా కూడా 55 (5+5 =1 ఐన సూర్య సంఖ్య రావడం )

సూర్యుడు, అది లేకుండా, ఉనికి లేదు. ఇతడు దృఢమైవాడు , దూకుడు మరియు పూర్తిగా వెళ్ళే వ్యక్తి. ఇతడి జీవితంలో ఏమి కోరుకుంటడో ఇతను ఆదే నిశ్చయించుకుంటాడు, అలా చేయకుండా ఏదీ ఆతడిని ఆపలేదు. కొన్ని సమయాల్లో ఆతడి విధానం కొంచెం బలవంతంగా ఉంటుంది, కానీ అవసరమైనప్పుడు దానిని ఎలా తగ్గించాలో ఆతడికి తెలుసు. ఆతడు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి, ఇతదు తన ప్రసంగంతో ప్రజలను మంత్రముగ్ధులను చేయగలడు" .

1987 సం// తను బాల నటుడుగ సిని లోకంలో ప్రవేశిచడం జరిగింది అదికూడా తన లక్కీ పీరియడ్ లో,

నందమూరి బాలకృష్ణ గారికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాలు Muddula Mavayya, Nari Nari Naduma Murari, Lorry Driver, Dharmakshetram, Rowdy Inspector, Bangaru Bullodu, Bhairava Dweepam, Narasimha Naidu, Lakshmi Narasimha, Legend, Lion, Akhanda,

63 వ సంవత్సరంలోకి అడుగు పెట్ట బోతున్న నందమూరి బాలకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు,

ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి ఈ 2023 జూన్ నుండి 2024 జూన్ వరకు కాస్త జాగ్రత్త వహించ వలసిందిగా నా యోక్క విన్నపం , ఇక్కడ రోడ్ ఆక్సిడెంట్ అనేది కనిపిస్తుంది , కావున దీనిని అంత ఈజీగా తీసుకోవద్దు అని సంఖ్యా శాస్త్రం సూచిస్తుంది,