CAR PYRAMID
(వాహాన నియంత్రణపిరమిడ్)
వాహాన నియంత్రణ పిరమిడ్:
ఈ పిరమిడ్
అన్ని వాహానాలలో ఉపయోగించుకొనవచ్చును.పిరమిడ్ లోపల ఉన్న యంత్రం మీద వాహానాన్ని
నడుపుతున్న వ్యక్తి యొక్క లేదా వాహానం యొక్క ఓనర్ లేదా వారి ప్యామిలికి చెందిన
కలర్ పోటో గాని ,బ్లాక్ &వైట్ పోటోగాని తీసుకొని పోటోలోని బోమ్మ వైపును యంత్రానికి ఆనించి ఉంచి పై
పిరమిడ్ క్యాప్ తో మూసివేసి కనీసం 45రోజుల పాటు ఉంచిన పోటోలోని వ్యక్తులకు ఎనర్జీ వస్తుంది.ఆ వ్యక్తులు వాహానం
నడిపేటప్పుడు మంచి ఏకాగ్రతతో వాహానం నడప గలరు.అంతేకాక వాహానానికి యాక్సిడెంట్సు
కాకుండా కాపాడుతుంది.ఇంకా వాహానానికి ఎక్కువ రిపేర్లు రాకుండా కాపాడుతుంది.ఈ వాహాన
నియంత్రణ పిరమిడ్ ఎళ్ళవేళల వాహానానికి రక్షణ కవచం లాగ పనిచేస్తుంది .
మీ రసూల్ యాన్ ఖాన్
సెల్ నెంబర్ : 9866377553
No comments:
Post a Comment