జన్మదిన శుభకాంక్షలు రితిక్ రోషన్
రితిక్ రోషన్ మొట్టమొదటి సినిమా కహో నా ప్యార్ హాయ్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు, చాలామంది తేలియని విషయం ఎమిటి అంటే 'Kaho Naa Pyaar Hai' సినిమా టైటిల్ లో ఒక ప్యార్ లో ఒక A , Naa లో A అదికంగా ఉంచడ్డం జరింది. ఇది వారి యోక్క మొదిటి ప్రాజెక్ట్ లోనే 102 అవార్డ్స్ సొంతం చేసుకున్నారు, ఆ అవార్డ్స్ ఉంచడానికి రితిక్ రోషన్ గారి తండ్రి గారైన రాకేశ్ రోషన్ గారికి ఒక గది కేటఇoచడం జరిగింది.
మన సంఖ్యా శాస్త్రం విషయానికి వచ్చి నాట్టైతే kaho Naa Pyaar Hai' నామ సంఖ్యా 6 వస్తుంది,
Krrish సినిమా కూడా శుక్ర సంఖ్యా 6 వస్తుంది, రాకేశ్ రోషన్ సంఖ్యా శాస్త్రాని ఎక్కువగా నమ్ముతారు,
రాకేశ్ రోషన్ కూడా 6వ సంఖ్యా వ్యక్తి (6/౦9)లో జన్మిoచారు, తండ్రి,పుత్రుడు యోక్క విధి సంఖ్యా 5 బుద్ధ సంఖ్యా అవుతుంది.
Koi Mil Gaya ! కూడా సంఖ్యా శాస్త్రం ద్వారనే రిలీజ్ చెయ్యడం జరిగింది. దిని నామ సంఖ్యా 6 వస్తుంది.
వీరి ఇద్దరి కాంబినేషన్ సినిమాలు 100 % హిట్.
ఇంక రితిక్ రోషన్ వ్యక్తిగత విషయానికి వస్తే
నేను చాల సందర్బాలలో చెప్పాను 4 ఐన రాహు , 8 ఐన శని, ఈ రెండు పరస్పర గ్రహాలు విరుద్దంగా ప్రవర్తిస్థయీ.
రాహు , శని , తత్వాలు ఒకటే కానీ ఇవి రెండు కలిసినప్పుడు మాత్రం చాల వరుకు సంగటనలు జరుగుతాయి.
అదే రితిక్ రోషన్ 40వ ఇయర్ లో ఉన్నపుడు (4), సుసనే 35 వ సంవత్సరo లో ఉన్నది, అప్పటికి వారి వివాహం 17వ సంవత్సరo లో విడిపోవటం జరింది.
శని ఇచ్చిన తానే, తీసుకొన్న తానే ................
రితిక్ రోషన్ 44వ సంవత్సరo లోకి అడుగు పెట్టుతున్నాడు, ఇతడి Kaabil సినిమా నామసంఖ్య 1 ఐన సూర్య సంఖ్యా వస్తుంది, సినిమా విడుదల 25 న అవుతుంది.
No comments:
Post a Comment