జన్మదిన శుభాకాంక్షలు ఫరా ఖాన్ , ఫరా అఖ్తర్
భాగ్ ఫరా భాగ్ ....................!
జన్మదిన శుభాకాంక్షలు నెంబర్ 2 F'S!.... ఫరా ఖాన్ & ఫరా అఖ్తర్ .....
ఫరా ఖాన్ మరియ ఫరా అఖ్తర్ వీరి ఇద్దరి డేట్ అఫ్ బర్త్ మద్య కామన్ గా ఏ ముంది .........?
ఇద్దరి యోక్కజన్మతేది , విధి సంఖ్యా కామన్ గా ఉన్నాయ్ : 1965 =3,1974 =3, 9 -1-1965=4 , 9-1-1974=4.
షారుఖ్ ఖాన్ యోక్క పేరు రెడీ మేడ్ 6 శుక్ర గ్రహాని కి చేoదినది , కావున వీరు ఇద్దరు కూడా ఫరా ఖాన్ & ఫరా అక్తర్ చాల మంచి సూపర్ హిట్ ఇచ్చారు షారుఖ్ ఖాన్ కి !
షారుఖ్ ఖాన్ (2/11) వృశిక రాశి సంఖ్యా 9 కుజుడు అధిపతి కావున , కుజుడు స్పోర్ట్స్,ఫిట్ నెస్ , డాన్స్ , చాల వర్కౌట్ అవుతుంది, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ , రామ్ చరణ్, ప్రియాంక & ఖాలీ ,
కుజుడు పౌరుశానికి ... శక్తికి అధిపతి ....
సురేష్ రైనా నెంబర్ 9, ఇతడు కూడా బ్రూస్లీ(27/11) షేర్ చేసుకుంటాడు. ఇతడు ఒక్కడే CSK అతడి 100 మ్యాచ్ లలో ఇప్పటి వరుకు ఒక్క మ్యాచ్ మిస్ అవ్వలేదు!
చాలామంది నెంబర్ 9 కుజుడు తో సంబంధం ఉన్న వ్యక్తులు (ఫరా,రాహుల్ బోస్, సల్మాన్,అక్షయ్,రామ్ చరణ్,మొ //) కావచ్చు సాధారణ వ్యక్తులు కావచ్చు జీవతం లో ఒక్క సారి ఐన తల కానీ బాడీ మీద దెబ్బ తగలవలసి ఉంటుంది,
ఆక్సిడెంట్ - ప్రోన్ లో ఉంటారు ,
ఫరా అక్తర్ నెంబర్ 9 (9/1) ఇతడి జీవతంలో చాల కష్టబడి తీసిన అథ్లెట్ రోల్ భాగ్ మిల్కా భాగ్..............! సూపర్ డూపర్ హిట్ ...............!
మంగళ్ హై భై మంగళ్..........................
No comments:
Post a Comment