home

Friday, February 17, 2023

కెసిఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది సంఖ్యా శాస్తం ఏమి చెపుతుందో చూదం !

 

కెసిఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది సంఖ్యా శాస్తం ఏమి చెపుతుందో చూదం !

 


కాల్వ కుంట్ల చంద్రసేకర్ రావు గారు పుట్టింది 17- ఫెబ్రవరి – 1954, కాబట్టి ఇతను 8

 (శని ) వ్యక్తి గా సంఖ్యా శాస్త్రం ప్రకారం చెప్పవచ్చు . ఇతని యోక్క రాశి కుంభ రాశి  అవుతుంది, రాశి యోక్క అధిపతి శని, శని యోక్క సంఖ్యా 8, ఇతని  విధి సంఖ్యా 2,

2వ సంఖ్యా యోక్క అధిపతి చంద్రుడు అవుతాడు , 2కు 7ఐన కేతు గ్రహంకి చాల అవినావభావ సంబంధం ఉంటుంది, వీటిని సంఖ్యా శాస్త్రంలో మిర్రర్ ఇమజాస్ అనికూడా అంటారు.

 కాల్వ కుంట్ల చంద్రసేకర్ రావు నామ సంఖ్యా 92 (2) ఐన చంద్రుడు మీదికి వస్తుంది, అదేవిధంగా కెసిఆర్ (KCR ) నామ సంఖ్యా కూడా 7 ఐన కేతు గ్రహం మీదికి వస్తుంది కాబట్టి, కెసిఆర్ గారికి 2,7,5,6,   నెంబర్లు కలిసి వస్తున్నాయి, అది ఎలాగో చూదం కెసిఆర్ ఫస్ట్ ఎలేక్టేడ్ యస్ MLA గా 1985 (TOTAL = 5 బుదుడు), తెలంగాణా రాష్ట్ర సమితి నామ సంఖ్యా 95 (5 మెర్క్యూరీ , బుదుడు ), 2004 TOTAL – 6, 29-11-2009 (2/6) తెలంగాణా సెపరేట్ చెయ్యాలి అని డిమాండింగ్ చేసిన తేది , తెలంగాణా సెపరేట్ Govt announced 9 – 12- 2009 (9/5 )

తెలంగాణా మొట్ట మొదటి చీఫ్ మినిస్టర్ కాల్వ కుంట్ల చంద్రసేకర్ రావు గారు ఇయర్ 2 – 06-2014 (2/6 ) అవ్వటం జరిగింది.

కెసిఆర్ గారి కేంద్రం లో కూడా తన సత్తా చటటం కొరకు భారత్ రాష్ట్ర సమితి ని నెలకొల్పడం జరిగింది . నామ సంఖ్యా 52/7, కేతు సంఖ్యా,

కెసిఆర్ గారు ప్రస్తుతం 69సం//(6)లోకి అడుగు పెడుతున్నారు కావనున ఇది కూడా కెసిఆర్ గారికి అనుకూలంగా ఉండబోతుంది. కెసిఆర్ గారు కేంద్రనికి బల్లం ల మారబోతున్నాడు అని చెప్పా వచ్చు.

సెప్టెంబర్ వరకు కెసిఆర్ గారికి అనుకూలం గా ఉండబోతుంది, ఆపై కెసిఆర్ గారికి కి మోడీ ఎదురు నిలబోతున్నాడు, అని సంఖ్యా శాస్త్రం చెప్పుతుంది.

2024లో ఎన్నికలు చాల ముఖ్యం కాబోతున్నై అటు కేంద్రం లోను ఇటు రాష్ట్రము లోను అని చెప్పా వచ్చు .  

   

 

No comments:

Post a Comment