home

Thursday, December 29, 2016

దలాల్ స్ట్రీట్ శని యోక్క ప్రభావానికి లోను కాబోతున్నది 2017 ఆగష్టు నేల నుండి

దలాల్ స్ట్రీట్ శని యోక్క ప్రభావానికి లోను కాబోతున్నది 2017 ఆగష్టు నేల నుండి 

 
2017 (2+0+1+7=10, "1" సూర్యుడుకి "0" శూన్యంకి చిహ్నం ఈ 2017వ సంవత్సరంలో షేర్ మార్కెట్ పై చాల ప్రభావం చుపనున్నది, 2017 ఆగష్టు వరకు ఒక మోతదుగా మార్కెట్ ఉంటుంది, ఆగష్టు 2017 తరువాత మార్కెట్ పైకి లేస్తూ ఉన్నటుఉండి మార్కెట్ షేర్లు పాడుటకు చాల అవకాశం ఉన్నది , కానీ ఈ సంవత్సరo సూర్యునికి ప్రతిక ఐన ఇండస్ట్రీస్ లో ఐతే కొద్దివరకు నిలతోక్కుకోవo జరుగుతుంది, 
సూర్యుడు ఈ విశ్వానికి వెలుగు , గాలి ఇస్తునాడు , సూర్యరశ్మి లేనిడే ప్రపంచం శూన్యం కావున పబ్లిక్ సెక్టర్స్, క్రియేటివ్ ఇండస్ట్రీస్ , కన్సల్టెన్సీ , బ్యాంకింగ్ , మనుఫచ్తురింగ్ , ఐటి , సాఫ్ట్ వెర్, టెక్నాలజీ , ఈ సంస్తాలు నిలకడగా ఉంటాయి .
మన నరేంద్ర మోడీ గారు చేసిన నోట్ బంద్ సమస్యలు 2018 ఆగష్టు వరకు ఉండే అవకాశం కనబడుతుంది, యందుకు అంటే మనం 71వ ఇండిపెండెన్స్ ఎంటర్ అవ్వుతాము కాబట్టి శని యోక్క ప్రభావం ఉంటుంది, 
నరేంద్ర మోడీ పెద్ద నోట్లను కూడా నవంబర్ 8, 8వ తేది నాడు 8 గంటలకు అనౌన్సు చేయడం జరిగింది.
మనం 72వ స్వతంత్రదినోత్సవం నాటి నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది. భరత్ యోక్క నామ సంఖ్యా 6 , ఇండియా నామ సంఖ్యా 3 అవుతుంది, 3,6,9 గురుంచి చాలసార్లు చెప్పను ఇవి ఓకే కుటుంబానికి చందినవి, వీటి యోక్క కలయిక చాల భాగుంటుంది.
రసూల్ యన్ ఖాన్
జ్యోతిష - సంఖ్యా శాస్త్ర నిపుణుడు 
సెల్ నెంబర్ : 98 66 3 77 55 3, 83 41 0 930 36 
whatsapp NO : 970 130 5 33 9, 70 130 330 25

 

Wednesday, December 28, 2016

రాజేష్ ఖాన్నకి జన్మదిన శుభాకాంక్షలు



రాజేష్  ఖాన్నకి జన్మదిన శుభాకాంక్షలు

www.astnumber.blogspot.in

జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదటి  సూపర్ స్టార్ రాజేష్ ఖాన్న, 2వ నెంబర్ వ్యక్తులు కూడా నెంబర్ 1 స్టార్గా  ఉంటారు బాలీవుడ్ లోను టాలీవుడ్ మరియు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా
బాలీవుడ్ & టాలీవుడ్ మొట్టమొదటి సుపెర్స్తార్స్ అందరు కూడా నెంబర్ 2 కావడం విశేషం, 2వ నెంబర్ వ్యక్తులు చాల సరదా, రొమాంటిక్, వ్యక్తులు, నెంబర్ 2 చంద్రుడి ఫైన కూడా చాల పాటలు విజయం సాదించినవి,
బాలీవుడ్ మొట్టమొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖాన్న (29 / 12) బెస్ట్ ఉదహరణ, మరొకరు బిగ్ బి గా పిలువబడే వ్యక్తి అమితాబ్ బచ్చన్ (11 / 10) టాలీవుడ్ లో నాగేశ్వర్ రావు గారు, నెంబర్ 2 కో-ఇన్సిడెన్స్ అదే మరో హీరో షారుఖ్ ఖాన్ , అక్కినేని నాగార్జున , పవన్ కళ్యాణ్, జూనియర్ యన్ టి ఆర్ ,  
Ajay Devgn, Dilip Kumar, Asha Parekh,Mehmood, K L Sehgal, Jubilee Star- Rajendra Kumar,Pawan kalyan, junior NTR, akkinini Nageshwar Rao, Sherya,Naseeruddin Shah, Boman Irani, Sanjay Dutt, Sonakshi Sinha, Aamir Khan (His Destiny Number) Ranvir Singh, Katrina & Priyanka (Cancer born) etc
హాలీవుడ్ అతిపెద్ద సూపర్ స్టార్ , మైఖేల్ జాక్సన్ (29 /08) కూడా నెంబర్ 2వ వ్యక్తి, ఈ ప్రపంచాని నవ్వులలో ముంచిన హాస్య  విరాట్ చరలె చప్లన్ ! 
కావున ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా " చందమామ మీద పాటలు హిట్ అవ్వాలిసిందే"
రసూల్ యన్ ఖాన్ 
జ్యోతిష్య - సంఖ్యాశాస్త్ర నిపుణుడు,
9866 3 77 55 3 
whats app no: 970122 5339, 7013033025
www.astnumber.blogspot.in


Tuesday, December 27, 2016

జన్మదిన శుభాకాంక్షలు రతన్ టాటా & దిరుభై అంబానీకి

జన్మదిన శుభాకాంక్షలు రతన్ టాటా & దిరుభై అంబానీకి


జన్మదిన శుభాకాంక్షలు రతన్ టాటా & దిరుభై అంబానీ కి , వీరు ఇద్దరి యోక్క విధి సంఖ్య 1వ అంకే వస్తుంది 28+12 +1932=1 కూడా
వీరు ఇద్దరు కూడా టాప్ రిచెస్ట్ భారతీయులు అదే విధం గా నెంబర్ 1 ముకేష్ అంబానీ (19 / 04 ) & దిలీప్ శంఘవి (1/10).
1 సూర్యుడు యోక్క చిహ్నం ఒక లీడర్కి గుర్తుగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్యవంతుడు కార్లోస్; 2వ రిచెస్ట్, బిల్ గేట్స్ (28/10)
ఒకరిని మించి ఒకరు ...

రసూల్ యాన్ ఖాన్
జ్యోతిష్య -సంఖ్యాశాస్త్ర నిపుణుడు
99 12 44 11 92
970 122 5 339
7013033025
www.astnumber.blogspot.in

 

సల్మాన్ ఖాన్ కి జన్మదిన శుభాకాంక్షలు

సల్మాన్ ఖాన్ కి జన్మదిన శుభాకాంక్షలు

Happy Birthday to the most straight forward Celeb, Salman Khan.

Born on 27/12/1965=6, He is No 9 who was in his 45th (9) yr in 2010 (3). Dabang'g' & Big'g' Boss happened then!


9, Mars (fiery) makes a person impulsive & blunt.
Capricorn Ruler is No 8, Saturn that has taken many trials!
Shani also blesses with determination.

I told always 3,6,9 being a family, his name adds to 3, his Destiny No, 6 is Venus, beauty. No wonder he has had some of the most beautiful Girl Friends.
His first Blockbuster 'Maine Pyar Kiya' added to 6 (Barjatyas follow Numerology too) & happened in Sallu's 24th (6) year in 1989 (9).
Tere Naam added to 27, released on 15th (6) hence 'Comeback' vehicle.
In his 39th (3) year, Superhit 'Pyar Kiya To Darna Kya' added to 9, released on 27th (9) in 1998 (9).
'Partner' added to 27 too & he rocked with Govinda (21/12) a No 3 whose (new) name adds to 27.
One can't forget his sizzling chemistry with No 6, Madhuri (15/5) in HAKHK. Blockbuster
'Bodyguard' added to 3, released on 30th & had No 3, Kareena (21/9).
Blockbuster 'Ek Tha Tiger' was produced by a fellow No 9, Yash Chopra (27/9) & a No 3, Aditya Chopra (21/5) & released on 15th (6) as Yash Ji also followed 3,6,9 & so does his son.
Last birthday I had predicted a great year as it was 2016 (9) & he was in his 51st (6) year!
Not only Sultan that released on 6th was a huge Blockbuster he was absolved of both his major cases too!
Did you know-
A major Loophole in his case that had the Police red-faced was Constable Shivaji whose Buckle Number was 2985 (24=6)!
He's entering his 52nd year, not from his family of No's.
But the good news is Tubelight adds to 33 (6) again!
And No 9's are fighters, however!
Image may contain: 2 people, closeup

Regards
Rassuul N Khan
Astro-Numerologist,Gemologist,Palmistry
www.astnumber.blogspot.in
9912441192,9866377553
whatsapp no:9701225339,

Thursday, December 1, 2016

Yellow Sapphire (కనక పుష్యరాగం )

Yellow Sapphire (కనక పుష్యరాగం )

yellosapphire

 పుష్యరాగం :


పుష్యమి నక్షత్రమువలె మెరుస్తూ ఉంటుంది కాబట్టి దీనికి “పుష్యరాగము” అనే పేరు వచ్చింది. పుష్యరాగంను పుష్పరాజ్, పుక్ రాజ్, గురురత్నం, గురువల్లభ, పీతమణి,  వాచస్పతి,  పుష్యమి,  శ్వేతమణి, జీవమణి అనే పేర్లతో పిలుస్తారు.

పుష్యరాగాలు ఎక్కువగా బ్రెజిల్, అమెరికా, శ్రీలంక, బర్మా, రష్యా, ఆస్ట్రేలియా, పాకిస్ధాన్, మెక్సికో, జపాన్, ఆఫ్రికా దేశాలలో లభిస్తాయి.గులాబీ రంగు పుష్యరాగాలు రష్యా, బ్రెజిల్, పాకిస్ధాన్ దేశాలలో అరుదుగా లభిస్తాయి. పుష్యరాగము అగ్నిపర్వత శిలలో, పెగ్మటెట్ పొరలలో లభ్యమవుతుంది. లేత గులాబీ రంగు గల పుష్యరాగాలు, బంగారు ఛాయతో మెరిసే పుష్య రాగాలు చాల తక్కువగా లభ్యమవుతాయి. ఇవి అత్యంత  విలువ కలవిగా ఉంటాయి. వర్ణరహితము గల పుష్యరాగములను పరానీలలోహిత కిరణాల ద్వారా గురి కాబడి నీలిరంగు పుష్యరాగాలుగా కూడా సృష్టించవచ్చును. సాన పెట్టుటకు వీలు కలిగినది పుష్యరాగం. క్రీ.శ 17 వ శతాబ్ధంలో పోర్చుగీసు రాజు కిరీటంలో పొదగబడిన పుష్యరాగం 1640 క్యారెట్లు ఇంతవరకు లభించిన వాటిలో పెద్దది. ఇది రంగులేని పుష్యరాగం. వాటికన్ సిటీలో 16×12 అంగుళాల పుష్యరాగపు శిల ఉంది.


గోరోచనం రంగు, నలుపు రంగు, తెలుపు కలసిన మిశ్రమ రంగులు, మలినములు, కర్కశము కలవి నల్లచుక్కలు కలవి, తేలికగా ఉన్నవి, గరుకుగా ఉన్నవి ప్రశస్తమైనవి కావు. వాటిని ధరించటం కూడ మంచిది కాదు.
పుష్యరాగంలు కొంచెం పెద్దదిగా బరువు కలిగిన, నిర్మలంగా ఉన్న, బంగారపు రంగు ఉండి కాంతివంతంగా ఉన్నగరుకులు లేకుండా ఉన్న పుష్యరాగాలు శ్రేష్ఠమైనవి. బలాసురుని చర్మము భూమిపై పడి పుష్యరాగముగా మారెనని  గరుడ పురాణంలో పేర్కొనటం జరిగింది. కానీ రత్నములు మొత్తం భూమిపైన పుట్టినవే.
రసాయన శాస్త్రపరంగా పుష్యరాగములు ప్లోరోసిలికేట్, అల్యూ మినియమ్ ఆక్సైడ్ సమ్మేళనం, వీటితోపాటు ఫ్లోరిన్, టైటానియం, ఐరన్ మోతాదులను బట్టి పుష్యరాగం లేతపసుపు, ముదురు పసుపు, నీలంతో కూడిన పసుపు వర్ణంతో ఉండును.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పుష్యరాగములను మేక పంచకంలో ఒకరోజు నానబెట్టిన శుద్ధి అగును. పుష్యరాగములను బీడి ఆకులో ఉంచి భస్మం చేసిన దానిని సేవించిన కాలేయం, క్లోమం, అజీర్ణం, మూత్రాశయ, మెదడుకు సంబందించిన సమస్యలు తగ్గును. చేతులు, కాళ్ళు వణకటం తగ్గిస్తుంది.

పుష్యరాగం ధరించుట వలన కలుగు ప్రయోజనాలు:-జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పుష్యరాగం గురుగ్రహానికి ప్రీతికరమైనది. గురువు పుత్ర కారకుడు, ధన కారకుడు, విద్యాకారకుడు. పుష్యరాగం ధరించిన  ఋణవిముక్తి కలుగును. శత్రువులు మిత్రులుగా మారతారు.  పుష్యరాగం ధరించటం ద్వారా పుత్ర సంతానప్రాప్తి, వంశాభివృద్ధి కలుగును. వ్యాపారాభివృద్ది, విద్యార్ధులు పుష్యరాగం దరించిన పరీక్షలలో విజయం సాదింపగలరు. విద్యలో ఆసక్తి పెరిగి శ్రద్ధగా చదివి ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. సంతానాహీనులు పుష్యరాగం ధరించిన పూర్ణాయుర్ధాయం కలిగిన పుత్రసంతానం కలుగుతుంది. దైవభక్తి, దైవచింతన, సత్ ప్రవర్తన కలిగి ఉంటారు. త్రాగుడు, జూదం, వ్యభిచారం మొదలగు వ్యసనపరులు పుష్యరాగం దరించిన వ్యసనములపై ఆసక్తి తగ్గి సుఖజీవనము చేయగలరు. పుష్యరాగం జీర్ణశక్తిని,  మేధాశక్తిని,  నరాల  బలహీనతలను,   చేతులు,   కాళ్ళు,   శరీరం వణుకుట తగ్గించును.

జాతకంలో గురువు జన్మ లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న నీచరాశిలో ఉన్న, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి, శత్రుక్షేత్రంలో ఉన్న గురుదశ జరుగుతున్న పుష్యరాగం ధరించటం మంచిది. పుష్యరాగం ధరించిన ఉద్యోగములో అప్రయత్నంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అధికారుల ప్రశంసలు పొందగలరు. ఏ నక్షత్రాలలో జన్మించిన వారైనా కష్టనష్టాలు, దరిద్రం తొలగిపోవుటకు, అదృష్టం కలసి రావటానికి పుష్యరాగం ధరించటం మంచిది. పుష్యరాగం ఉదర సంబంధమైన వ్యాధులను నివారించును. దోషరహితమైన పుష్యరాగం ధరించిన ధనం, ఆయుష్షు, పేరు ప్రతిష్టలు, గౌరవం మోక్షం లభించగలవు.

స్త్రీ జాతకంలో భర్త కారకుడైన గురువు వివాహం ఆలస్యం కల్పించినప్పుడు కనకపుష్యరాగం ధరించుట వలన వివాహం త్వరగా జరిగి సుఖసంతోషాలు పొందగలరు. పదిమంది వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. పుష్యరాగం దరించేటప్పుడు “ఓం వృషభద్వజాయ విద్మహే కృణి హస్తాయ ధీమహీః తన్నో గురు ప్రచోదయాత్” అనే మంత్రాన్ని పఠిస్తూ 3 క్యారెట్లు కలిగిన పుష్యరాగంను చూపుడువేలుకు గాని, ఉంగరపు వేలుకుగాని గురువారం రోజు గురుహోరలో శెనగలు కిలో పావు దానం ఇస్తూ ధరించాలి.  

రసూల్ యన్ ఖాన్ 
అస్ట్రో - న్యూమరాలజిస్ట్
సెల్ నెంబర్:9866377553
whatsapp నెంబర్: 9701225339