home

Tuesday, May 24, 2016

నేల మీద కూర్చుని తింటే!

ఇప్పుడంటే మనది కాని జీవన శైలికి అలవాటు పడి డైనింగ్ టేబుళ్ల మీదే తింటున్నాం కానీ... ఒకప్పుడు అంతా నేల మీదే తినేవారు కదా! ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోని వారంతా కలిసి తినాలనుకుంటే హాయిగా నేలమీదే కూలబడతారు. ఇంతకీ ఈ సంప్రదాయం ఏదో అలవోకగా వచ్చిందీ కాదు. ఒకప్పటి జనాలకి బల్లలు, కుర్చీలు అందుబాటులో లేకా కాదు. నేల మీద కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే...
- భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
- కూర్చుని తినడం వల్ల పొట్ట, ప్రతి ముద్దకీ... ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటుంది. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు. ఒకటి- పొట్ట చేసే ఇలాంటి కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకుని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. కాబట్టి మితాహారం తీసుకోవాలని తపించేవారికి ఇదో గొప్ప చిట్కా!
- చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సాయం లేకుండా నేల మీదకి కూర్చుని, నిల్చొనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహదపడుతుంది.
- నేల మీద కూర్చుని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకూ ప్రతి భాగమూ కదులుతుంది. తొడల దగ్గర్నుంచీ ముడుచుకుని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీరపు పైభాగంలో కేంద్రీకృతమవుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె పనితీరుకి కూడా ఇది చాలా మేలుచేస్తుంది. తద్విరుద్ధంగా కుర్చీ మీద కూర్చుని ఆహారం తీసుకుంటే రక్తప్రసారం అంతా కాళ్ల వైపుకి ప్రయాణిస్తుంది.
- తినే ప్రతిసారీ నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నమన్న సూచనను మెదడుకి అందిస్తుంది. దానికి అనుగుణంగానే మన ఒంట్లోని లాలాజలం మొదల్కొని సకల జీర్ణ రసాలనూ మెదడు సిద్ధం చేస్తుంది.
- నేల మీద కూర్చుని తినడం, నేల మీద పడుకోవడం అంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండటమే. ఇలాంటి చర్యలు మనకు అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తిని కలిగిస్తాయి. దీనికి తోడు సుఖాసనం/ అర్ధపద్మాసనాలు మానసిక ప్రశాంతతను కల్గిస్తాయని ముందుగానే చెప్పకున్నాము. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడానికీ, జీర్ణం అయిన ఆహారం ఒంటపట్టడానికీ ఇవి సాయపడతాయి.
- See more at: http://www.teluguone.com/devotional/content/cross-legged-sitting-107-35673.html#sthash.eKrIcf0W.dpu

నేల మీద కూర్చుని తింటే!

·         ఇప్పుడంటే మనది కాని జీవన శైలికి అలవాటు పడి డైనింగ్ టేబుళ్ల మీదే తింటున్నాం కానీ... ఒకప్పుడు అంతా నేల మీదే తినేవారు కదా! ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోని వారంతా కలిసి తినాలనుకుంటే హాయిగా నేలమీదే కూలబడతారు. ఇంతకీ ఈ సంప్రదాయం ఏదో అలవోకగా వచ్చిందీ కాదు. ఒకప్పటి జనాలకి బల్లలు, కుర్చీలు అందుబాటులో లేకా కాదు. నేల మీద కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే...

·         - భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
·         - కూర్చుని తినడం వల్ల పొట్ట, ప్రతి ముద్దకీ... ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటుంది. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు. ఒకటి- పొట్ట చేసే ఇలాంటి కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకుని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. కాబట్టి మితాహారం తీసుకోవాలని తపించేవారికి ఇదో గొప్ప చిట్కా!

·         - చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సాయం లేకుండా నేల మీదకి కూర్చుని, నిల్చొనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహదపడుతుంది.

·         - నేల మీద కూర్చుని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకూ ప్రతి భాగమూ కదులుతుంది. తొడల దగ్గర్నుంచీ ముడుచుకుని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీరపు పైభాగంలో కేంద్రీకృతమవుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె పనితీరుకి కూడా ఇది చాలా మేలుచేస్తుంది. తద్విరుద్ధంగా కుర్చీ మీద కూర్చుని ఆహారం తీసుకుంటే రక్తప్రసారం అంతా కాళ్ల వైపుకి ప్రయాణిస్తుంది.

·         - తినే ప్రతిసారీ నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నమన్న సూచనను మెదడుకి అందిస్తుంది. దానికి అనుగుణంగానే మన ఒంట్లోని లాలాజలం మొదల్కొని సకల జీర్ణ రసాలనూ మెదడు సిద్ధం చేస్తుంది.

·         - నేల మీద కూర్చుని తినడం, నేల మీద పడుకోవడం అంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండటమే. ఇలాంటి చర్యలు మనకు అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తిని కలిగిస్తాయి. దీనికి తోడు సుఖాసనం/ అర్ధపద్మాసనాలు మానసిక ప్రశాంతతను కల్గిస్తాయని ముందుగానే చెప్పకున్నాము. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడానికీ, జీర్ణం అయిన ఆహారం ఒంటపట్టడానికీ ఇవి సాయపడతాయి.

ఇప్పుడంటే మనది కాని జీవన శైలికి అలవాటు పడి డైనింగ్ టేబుళ్ల మీదే తింటున్నాం కానీ... ఒకప్పుడు అంతా నేల మీదే తినేవారు కదా! ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోని వారంతా కలిసి తినాలనుకుంటే హాయిగా నేలమీదే కూలబడతారు. ఇంతకీ ఈ సంప్రదాయం ఏదో అలవోకగా వచ్చిందీ కాదు. ఒకప్పటి జనాలకి బల్లలు, కుర్చీలు అందుబాటులో లేకా కాదు. నేల మీద కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే...
- భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
- కూర్చుని తినడం వల్ల పొట్ట, ప్రతి ముద్దకీ... ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటుంది. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు. ఒకటి- పొట్ట చేసే ఇలాంటి కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకుని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. కాబట్టి మితాహారం తీసుకోవాలని తపించేవారికి ఇదో గొప్ప చిట్కా!
- చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సాయం లేకుండా నేల మీదకి కూర్చుని, నిల్చొనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహదపడుతుంది.
- నేల మీద కూర్చుని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకూ ప్రతి భాగమూ కదులుతుంది. తొడల దగ్గర్నుంచీ ముడుచుకుని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీరపు పైభాగంలో కేంద్రీకృతమవుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె పనితీరుకి కూడా ఇది చాలా మేలుచేస్తుంది. తద్విరుద్ధంగా కుర్చీ మీద కూర్చుని ఆహారం తీసుకుంటే రక్తప్రసారం అంతా కాళ్ల వైపుకి ప్రయాణిస్తుంది.
- తినే ప్రతిసారీ నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నమన్న సూచనను మెదడుకి అందిస్తుంది. దానికి అనుగుణంగానే మన ఒంట్లోని లాలాజలం మొదల్కొని సకల జీర్ణ రసాలనూ మెదడు సిద్ధం చేస్తుంది.
- నేల మీద కూర్చుని తినడం, నేల మీద పడుకోవడం అంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండటమే. ఇలాంటి చర్యలు మనకు అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తిని కలిగిస్తాయి. దీనికి తోడు సుఖాసనం/ అర్ధపద్మాసనాలు మానసిక ప్రశాంతతను కల్గిస్తాయని ముందుగానే చెప్పకున్నాము. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడానికీ, జీర్ణం అయిన ఆహారం ఒంటపట్టడానికీ ఇవి సాయపడతాయి.
- See more at: http://www.teluguone.com/devotional/content/cross-legged-sitting-107-35673.html#sthash.eKrIcf0W.dpuf
నేల మీద కూర్చుని తింటే!

Monday, May 23, 2016

శని దోష నివారణకు ఏం చేయాలి ?

శని దోష నివారణకు ఏం చేయాలి ?

(Shani Dosha Nivarana) 

·         మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు. గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి.
·         సూర్యపుత్రో దీర్ఘదేహః
·         విశాలక్ష శ్శివప్రియ:
·         మందచార: ప్రసన్నాత్మా
·         పీడాం దహతు మే శని:
·         శన్యారిష్టే తు సంప్రాప్తే
·         శనిపూజాంచ కారయేత్
·         శనిధ్యానం ప్రవక్ష్యామి
·         ప్రాణి పీడోపశాంతయే
·         నీలాంజన సమాభాసం
·         రవిపుత్రం యమాగ్రజం
·         చాయా మార్తాండ సంభూతం
·         తన్నమామి శనైశ్చరం
·         నమస్తే కోణ సంస్థాయ
·         పింగళాయ నమోస్తుతే
·         నమస్తే బభ్రు రూపాయ
·         కృష్ణాయచ నమోస్తుతే
·         మనస్తే రౌద్ర దేహాయ
·         నమస్తే చాంతకాయచ
·         నమస్తే యమ సంజ్ఞాయ
·         నమస్తే సౌరాయే విభో
·         నమస్తే మంద సంజ్ఞాయ
·         శనైశ్చర నమోస్తు
·         ప్రసాదం మమదేవేశ
·         దీనస్య ప్ర్రణతస్యచ
·         ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః
·         ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి.

శని దోష నివారణకు ఏం చేయాలి ?