జన్మదిన శుభాకాంక్షలు వై ఎస్ జగన్ గారికి
45వ వసంతంలోకి అడుగు పెడుతున్న వై ఎస్ జగన్
గారికి హార్దిక శుభాకాంక్షలు, తెలుపుతు ఈ 45వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని
సంఖ్యా శాస్త్రం ద్వార వివరించడం జరుగుతుంది.
చివరి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాస్త
బాగుంటుంది అని చెప్పావచ్చు. వై ఎస్ జగన్ గారి జన్మసంఖ్యా (21-12-1972) అంటే
21(2+1=3)గురు సంఖ్యా )లో ఉన్నారు. ఆదే విధంగా విధి సంఖ్యా (2+1+1+2+1+9+7+2=25/7
)కేతు కావడం కాస్తా ఇబందిని గురు చేస్తుంది. రాశికి వచ్చే సరికి మీనా రాశి , మరల
అధిపతి గురు కావడం, అంటే గురు యోక్క బలం చాల ఎక్కువ ఉండటం వల్ల, ధనానికి లోటు
ఉండటం అనేది జరుగదు.
ఇక వై ఎస్ జగన్ విషయానికి వచ్చే సరికి కేతు
ప్రభావం ఎక్కువగ చూపిస్తుంది, కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు.
అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు.
రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు.
కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు
నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు
పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర
స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.
2017 నుండి 2018 డిసెంబర్ వరకు కాస్తా
చూసుకొని ఉండవలెను, యందుకు అనగా ఇమద్య సమయంలో అసిడెంట్, గాయాలు కలుగుటకు చాల
ఆస్కారం ఉన్నది. కావున ప్రయాణం చేసేటపుడు కాస్త జాగ్రత్త వాహిచడం చాల ఉత్తమమైనది.
అందరు
ఎదురు చూస్తూనట్టుగా 2019వ సంవత్సరం, ఎన్నికలలో
చాల గట్టి పోటి ఉంటుంది. మనశాంతి కోల్పోవలసి వస్తుంది. మెంటల్ డిప్రెషన్ లోకి వేలే
అవకాశం ఎక్కువగా ఉన్నది. విజయానికి చాల దూరంలో ఉంటారు.
2019 ఎన్నికలలో కూడా మరోసారి చేదుఅనుభువం
చవిచూడవలసి ఉంటుంది.
2014 ఎన్నికల గురుంచి కూడా ఎన్నికల ముందర
చేపడం జరిగింది.
మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ
................
మీ రసూల్ యాన్ ఖాన్
అస్ట్రో-న్యూమరాలజిస్ట్ ,జమోలోజిస్ట్ ,
సెల్:9866377553