షారుఖ్ ఖాన్ కి జన్మదిన శుభాకాంక్షలు
షారుఖ్ ఖాన్ ఇతడిని మనం పరిచయం చెయ్యడం అవరసం
లేదు, షారుఖ్ ఖాన్ 2 నవంబర్ 1965 సం// లో జన్మించాడు. ఇతడు 2వ సంఖ్యా (చంద్ర గ్రహం ) వ్యక్తి సంఖ్యాశాస్త్రం పరంగా,
2వ సంఖ్యా వ్యక్తులు సాదారణంగా 7 ఐన కేతు యోక్క ప్రభావం కూడా ఉంటుంది ,2 మరియు 7
సంఖ్యాకి అవినాభావ సంబధం ఉంటుంది. ఇతడి యొక్క్ రాశి వృ వృశికరాశి అవుతుంది దీనికి
అధిపతి (కుజుడు -9),విది సంఖ్యా 7, కావున 2 పరియలు ఇతగాడి మీద చంద్ర ప్రభావం
ఉంటుంది.
షారుఖ్ ఖాన్ స్వాభావికం గా చాల మృదువైనవాడు,ప్రేమికుడు, కల్పనా సామర్ధ్యం
కలిగినవాడు గా ఉంటాడు. ఆత్యదిక ఆలోచన పరుడుగాను , సహస అద్బుతలయండు ఆసక్తి కలిగిన
వాడు గా ఉంటాడు, మానసిక బలవంతుడిక ఉంటాడు,
నేను చాల సందర్బాలలో చెప్పాను 2వ సంఖ్యా & 6వ సంఖ్యా వ్యక్తులు బాలీవుడ్
మరియు టాలీవుడ్ ఇండస్ట్రీని యలుతుంటారు.
షారుఖ్ ఖాన్ ఇపుడు 52వ(5+2=7) వసంతంలోకి అడుగు పేట్టారు,
ఈ సం// చాల బాగుంటుంది ,ఇతడి మంచి స్నేహితుడు
కరణ్ జోహార్ కూడా (25/5) 7వ వ్యక్తి , షారుఖ్ ఖాన్ నామ సంఖ్యా కూడా 42 వస్తుంది.
ఇతడి కార్ల చివరి సంఖ్యా 555(6) వస్తుంది. బాలీవుడ్ లో చాల సం// లు బ్లాక్ బస్టర్ “DDLJ”
నామ సంఖ్యా కూడా 6 వస్తుంది.
షారుఖ్ ఖాన్ యప్పుడు “కింగ్ ఖాన్“ గా ఉన్న IPL లో
పరాజయం చందడం జరిగి తరువాత మరల వారి యోక్క ఉనిఫోరం ఎరుపు రంగు నుండి పర్పులే రంగు &
లోగో రంగు మార్చడం తరువాత 4 సం// లలో 2 అవార్డు తీసుకోవడం జరిగింది. ప్రపంచం సిని
ఆక్టర్ లలో గొప్పధనవంతుడు అయ్యాడు, బాలీవుడ్ లో గొప్ప సంపన్నుడు అయ్యాడు.
మనం చుసినట్లైతాయ్ బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో 1
మరియు 2వ సంఖ్యా వారు మాత్రమే నెంబర్ 1గా ఉన్నారు
బాలీవుడ్ ముగ్గరు సూపర్ స్టార్ రాజేష్ ఖాన్న ,
బిగ్ బి అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్ , టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వర్ రావు ,
యాన్ టి రామ రావు , పవన్ కళ్యాణ్ , అక్కినేని నాగార్జున , సింహ రాశి ఐన చిరంజీవి ,
జూనియర్ యాన్ టి ఆర్, రాజకీయాలలో నారా చంద్ర బాబు నాయుడు , హాలీవుడ్ మైఖల్
జోక్సెన్ 2వ సంఖ్యా వ్యక్తి.
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ మొదలగు వారు
సంఖ్యా శాస్త్రంని నమ్మి తుచతప్పకుండ ఫాలో అవుతారు అదే విధంగా కష్టపడతారు కాబట్టి
విజయం వల్ల సొంతం అవుతుంది .
కాబట్టి ఈ సం// షారుఖ్ ఖాన్ కి చాల బాగుంటుంది
పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా
రసూల్ యాన్ ఖాన్
జ్యోతిష్య – అదృష్ట నామ సంఖ్యా శాస్త్ర నిపుణుడు & జీమలజిస్ట్
సెల్ నెంబర్ : 9 8 6 6 3 7 7 5 5 3 , 8
3 4 1 0 9 3 0 3 6
వాట్స్ఆప్ నెంబర్ : 9 7 0 1 2 2 5 3 3 9