home

Sunday, May 15, 2016

ఏయే రోజుల్లో ఎలాంటి దుస్తులు ధరించాలి ?

                    ఏయే రోజుల్లో ఎలాంటి దుస్తులు ధరించాలి?


ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంది. రంగులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి. ఈ రంగులు మనసులోని భావాలను తెలుపుతాయి. చాలా రంగుల్లో జబ్బులను నయం చేసే గుణం ఉంది. దీనినే కలర్ థెరపీ అంటారు. రంగులు మన భవిష్యత్తును మార్చేస్తాయా...? ఎవరైతే వీటిని నమ్ముతారో వారికి అవుననేదే సమాధానం. రోజులననుసరించి రంగులను ఎంచుకోండి. ఫలితం కనపడుతుంది.....

సోమవారం : సోమవారం అంటే చంద్రునికి ప్రతీక. కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి. 

మంగళవారం : మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. ఫలితం ఉంటుంది .

బుధవారం : వారంలో మూడవ రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించండి.

గురువారం : గురువారాన్ని బృహస్పతి వారం అనికూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతైన బృహస్పతి దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహా ప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి.

శుక్రవారం : శుక్రవారం దేవీ (అమ్మవారు)కి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి. కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి.

శనివారం : శని దేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.
ఆదివారం : ఆదివారంనాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.


రసూల్ యన్ ఖాన్
ఆస్త్రొ –నూమారాలజీస్ట్ & జీమాలాజిస్ట్
వాట్స్ ఆప్ నంబరు : 9701225339
సెల్ నంబరు : 9866377553
www.astnumber.com


https://www.facebook.com/raasoulkhaan/
 

మనిషి – జీవితము

మనిషి – జీవితము 

మనలో చాలామంది కష్ట నష్టములు ఎదురైనపుడు , లేక ఆర్దికముగా పరిస్థితులు తారుమారైనపుడు అంతా కర్మ ఫలమనీ , దశ బాగు లేదనీ అంటుంటారు.  అది నిజమే కావచ్చు . కానీ daily life లో కొన్ని జాగ్రత్తలు పాటించడం , కొన్ని పద్ధతులను అనుసరించడం వలన life లో హాయిగా జీవించుటయే కాక  ఆయువును పెంచుకోవచ్చు .
                                      
మనిషికి మరణము అనేది EXPIRY DATE . ఈ సృష్టిలో ప్రతి వస్తువుకు EXPIRY DATE ఉంటుంది . అలాగే మనిషికి కూడా ? మనిషి బ్రతికి ఉంటేనే సుఖము , ఆనందము , హోదా , గౌరవము , అధికారము , అన్నీ . బ్రతుకే లేనప్పుడు ఇవన్నీ వృధా . కావున మనిషి సాధ్యమైనంత వరకు తన EXPIRY DATE ని  పొడిగించు కోవడానికి ప్రయత్నించాలి . LIFE ప్రధానము.
ఉదా: ఒక Two Wheeler కొన్నాం . దానికి 15 years life తో కంపెనీ వారు మార్కెట్లో release చేసారు . Drive చేసే వ్యక్తి పై దాని LIFE ఆధారపడి ఉంటుంది . ఇష్టం వచ్చి నట్లు HIGH SPEED తో నడపడం వలన ACCIDENTS జరగడం VEHICLE నాశనమవడం లాంటివి జరుగుతాయి . అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా వాడడం వలన TYRES , VEHICLE PARTS లో అరుగుదల వచ్చి REPAIRS రావడం జరుగు తుంది . MAITENENCE  బాగు లేక పోయిన VEHICLE  పాడవుతుంది . అడ్డదిడ్డంగా DRIVE చేయడం వలన కూడా ACCIDENTS జరుగుతాయి .
అలాగే భగవంతునిచే కలిగిన జన్మకు ఆయువు పెరిగే విధముగా మనిషి ఆహారపు అలవాట్లు , నడక , నడత , ప్రవర్తన , ఆలోచన బాగుండాలి . జ్యోతిష్య శాస్త్రము ప్రకారము మానవుని ఆయుష్షు 120 YEARS గా చెప్పబడినది . ఈ నాటి మనిషి 60 , లేక 70 సంవత్సరముల కన్నా ఎక్కువ కాలము జీవించుట లేదు . 35 సంవత్సరములు దాటే టప్పటికి SUGAR , BLED PRESSER లాంటి అనేక రకముల రోగములతో భాద పడు చున్నారు . విపరీతమైన ఒత్తిడికి గురి యగుచున్నారు . తద్వారా మానసిక ఆనందము , శారీరక సౌఖ్యములు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొను చున్నారు .    
ఈనాటి మానవునకు తృప్తి లోపించు చున్నది . ధన సంపాదన కొరకు ఆరాటము పెరిగి పోయినది . విశ్రాంతి లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరము శ్రమించు చున్నాడు . ధనమేరా అన్నింటికీ మూలము అను సామెత చెప్పినట్లు ప్రవర్తించు చున్నాడు . ఏమి అని అంటే పోటీ ప్రపంచము ఇలా కాకపొతే బ్రతకలేమేమో అని కట్టు కధలు చెప్పుచున్నారు . ఇంత ఆరాటపడి తాము ఏమి కోల్పోతున్నామో గ్రహించ లేక పోవుచున్నారు .
పైన VEHICLE  గురించి చెప్పుకొన్నాం . REST లేకుండా పని చేయకండి . తగినంత విశ్రాంతి తీసుకోవడం ,క్రమ శిక్షణ కలిగిన విధముగా నడచు కోవడము , మంచి ఆహారపు అలవాట్లు , సత్ప్రవర్తన కలిగి ఉండుట వలన LIFE TIME ని పెంచుకోవచ్చు .    


రసూల్ యన్ ఖాన్
ఆస్త్రొనూమారాలజీస్ట్  & జీమాలాజిస్ట్
వాట్స్ ఆప్ నంబరు : 9701225339
సెల్ నంబరు : 9866377553
www.astnumber.com 
 
https://www.facebook.com/raasoulkhaan/

గ్రహములు- మానవ సంభంధాలు

గ్రహములు- మానవ సంభంధాలు 

గ్రహములు - మానవ సంభంధాలు  జ్యోతిష్య శాస్త్రము ద్వారా మానవుని జీవితమునకు  సంభందించిన అనేక విషయములను తెలుసుకొనవచ్చును . బాల్యము,విద్య,ధనము,ఆరోగ్యము ,సోదరులు ,కుటుంబము ,భార్య , పిల్లలు ,గృహము,హోదా ,గౌరవము ,అధికారము ,ఉద్యోగము ,వ్యాపారము మరియు మానవుని జీవన విధానమునకు సంభందించిన అనేక విషయములను తెలుసుకొనవచ్చును. 

 జ్యోతిష్య శాస్త్రము ద్వారా ఫలితములు తెలుసుకొనుటకు అనేకరకముల విధానములున్నప్పటికి పరాశర మహర్షి వారిచే చెప్పబడిన వింశోత్తరి దశా పద్దతి ఎక్కువ ఆచరణలో ఉన్నది. ఈ పద్దతి  ననుసరించి ఖచ్చితమైన ఫలితములు తెలుసుకొనవచ్చును.   జ్యోతిష్యము ద్వారా ఫలితములు తెలుసుకొనుటకు ముఖ్యముగా వ్యక్తి  జన్మించిన తేది ,సమయము ,మరియు ,జన్మించిన స్తలము తప్పని సరిగా అవసరము .

 కావున ప్రతి ఒక్కరు తమ యొక్క జనన వివరములను  బట్టి  మొదట జనన కాల గ్రహస్తితిని ఒక చార్టు రూపములో జాతక చక్రమును తయారు చేయించాలి . ఈ  జాతక చక్రమును బట్టి అందున్న గ్రహముల యొక్క స్తితిననుసరించి జాతకుని జీవితములో కలుగు ప్రతి విషయమును తెలుసుకొనవచ్చును .

 

ఆలోచనపై గ్రహముల ప్రభావము

ఆలోచనపై గ్రహముల ప్రభావము

చంద్ర కుజ గ్రహముల ప్రభావమును గురుంచి ఇంతకూ ముందు శీర్షికలో కొంత తెలుసు కొన్నాము . అయితే ఈ రెండు గ్రహములు విరుద్ధ  స్వభావము కలిగినవి . ఒకటి జల తత్వము కలిగినది . మరొకటి అగ్నితత్వము కలిగినది . ఈ రెండింటి ప్రభావము సమానముగా ఉన్నప్పుడు జీవితమూ ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగి పోతుంది . మరి ఒక గ్రహము యొక్క బలము ఎక్కువగా మరొక గ్రహము యొక్క బలము తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితములు కలుగుతాయి అనే విషయమును కూడా ఇంతకూ ముందర శీర్షికలలో కొంత వరకు తెలుసుకొన్నాము . అది ఎలాగంటే  ఈ గ్రహముల  ప్రభావముచే మానవుడు అందలము ఎక్కుటయో  లేక అధః పాతాళానికి చేరుట యో జరుగు చున్నది . 
అదెలాగో చూద్దాం . ఈ రెండు గ్రహముల ప్రభావము వలన మానవుని మెదడులో నిత్యమూ సంఘర్షణ జరుగును .
ఈ రెండింటికి ఒక గ్రహము (చంద్రుడు )మరియొక (కుజుడు ) గ్రహము యొక్క స్వరూపమును మార్చివేయగల  శక్తి సంపన్నులు .
చిన్న ఉదాహరణ  ఒక లీటరు నీటిని తీసుకొని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేస్తూ ఉంటే  అది తన సహజమైన స్వరూపమును కోల్పోయి వాయురూపములోకి  మారుతుంది . పాత్రలో ఉన్న నీటిని కోల్పోవడం జరుగుతుంది .
అదే విధముగా కొంత అగ్నిలో ఎక్కువ వాటర్ ని వేసి నపుడు అది బూడిదగా మారుతుంది . భూతత్వములోకి మారుతుంది . దీనివలన మనకు అర్ధమయ్యే విషయము ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటె ఒక గ్రహము యొక్క ప్రభావము మిగతా గ్రహముల వలన కలిగే శుభ అశుభములను తారు మారు చెయ్యగల శక్తిని కలిగి ఉంటుంది .
మనిషి తన మెదడులో కలిగి ఒక చిన్న ఆలోచనతో తన జీవితమును బ్రహ్మాండముగా తయారు చేసుకోలడు . అదే ఆలోచన భిన్నముగా ఉంటే కోలుకోలేని స్థితికి దిగజార గలడు .  మానవుని మెదడులో కలిగే ప్రతి ఆలోచనపైనా చంద్ర , కుజ గ్రహముల ప్రభావము ఉంటుంది .
అందుకే జాతకమును పరిశీలించేటప్పుడు  ఆ జాతకములో  ఒకే చోట చేరిన గ్రహములు ఏమైనా ఉన్నాయా ?  ఉంటే వాటివలన కలిగే ప్రభావము జాతకుని జీవితముపై ఎలా ఉంటుంది అనీ విషయములను పరిశీలించాల్సిన అవసరము ఉన్నది .
జాతకమునండు  ద్వి గ్రహ కూటమి , త్రి గ్రహ కూటమి , చాతుర్గ్రహ కూటమి , పంచ గ్రహ కూటమి , షష్ఠ గ్రహ కూటమి , సప్త గ్రహ కూటమి , అష్ట గ్రహ కూటమి మొదలగు అన్ని విషయములను క్షుణముగా చూడవలసిన  అవసరము ఎంతైనా ఉన్నది .   

ఈ విషయములను గురించి తెలుసు కొనుటకే  గ్రహములకు గతులను , అవస్థలను , మొదలగు విషయములను మహర్షులు ఏర్పాటు చేసి ఉన్నారు .  



రసూల్ యన్ ఖాన్
ఆస్త్రొనూమారాలజీస్ట్  & జీమాలాజిస్ట్
వాట్స్ ఆప్ నంబరు : 9701225339
సెల్ నంబరు : 9866377553
www.astnumber.com

PROFESSIONS BEST SUITED FOR ARIES

 Professions best suited for Aries 


General characteristics of Aries- its element is fire, ruling planet is mars, quality is cardial.
Aries is the first and fastest of all the signs, but not noisiest. Aries infact are quiet and unostentatious. Aries follow mars, a planet concerned solely with action. Aries have so much power and energy that they tend to burn themselves up. As such they should take care replenish their resources. Ariens are entrepreneurs, leaders and adventurers. They are highly motivated and courageous. Ariens are well suited to become a firefighter, surgeon, mechanics, professional athlete, rescue workers, soldiers or security personal.

It is a fiery and movable sign and denotes careers that require enterprise, dynamism and energy. Native with strong Aries will be outstanding in whatever profession they may be. They may be closely associated with government and are vulnerable to criticism. They do well in military, police, security services, scientists, engineers, dentists, surgeons, mechanics, metal, minerals, technologists, wrestlers, brick kiln worker etc.
 They earn a lot of wealth by persistent efforts.  A strong sun or moon or mars makes the native successful in executive jobs

With strong sun in Aries, one may do better as a politician, industrialist, timber merchant, educationist, a surgeon, bone specialist. Strong moon in Aries gives more dignity than wealth that is changeable fortunes for those in independent business. Strong mars make law officer, industrial worker, managerial business, army or police officer. One can have good business in cattle or food grains.

Saturn in Aries gives native success in metals, engineering type of profession or he may be connected to central government or higher departments. He will shine in career but his income will depend according to the combination of other planets.

Likewise we will have explanation of other planets like mercury, Venus, Saturn, Jupiter, Rahu and ketu.
Aries falling in tenth house makes a native great men and he will be manager of other estates.


With Regards

Rassuul N Khan
Astro-Numerologist & Gemologist
www.astnumber.com
Contact : 09866377553
Whatsapp : 9701225339